తెలంగాణ కరోనా కేసులు, తెలంగాణ తాజా కరోనా కేసులు, కరోనా కేసులు" width="1600" height="1600" /> కిందటి రోజుతో పోల్చుకుంటే కొత్త కేసులకు సంబంధించి 20 శాతం తగ్గుదల నమోదైంది. కరోనా పాజిటివిటీ రేటు 11.6 శాతానికి తగ్గిపోయింది. ఉధృతి వల్ల గతేడాది డిసెంబర్ నుంచి క్రమంగా పెరిగిన కేసులు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.