Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS CORONA 3RD WAVE HIGHEST 1733 DEATHS AND 161386 NEW COVID CASES IN LAST 24 HRS MKS

India Covid Update: భారీగా పెరిగిన కరోనా మరణాలు: ఒక్కరోజే 1733 మంది బలి -కొత్తగా1.61లక్షల కేసులు

భారత్‌లో కరోనా వైరస్ మృత్యుభేరి ఇంకా తీవ్రతరమైంది. రోజువారీ మరణాలు భారీగా పెరిగాయి. థర్డ్ వేవ్ లో ఒకరోజులో అత్యధిక మరణాలు రికార్డయ్యాయి. కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నా మరణాలు అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన గణాంకాలివే..