హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

India Corona: భారత్‌లో రికార్డు స్థాయి మరణాలు.. ఏకంగా 6,148.. వీరంతా ఒక్కరోజే మరణించారా?

India Corona: భారత్‌లో రికార్డు స్థాయి మరణాలు.. ఏకంగా 6,148.. వీరంతా ఒక్కరోజే మరణించారా?

India Corona updates: భారత్‌లో కరోనా కేసులు తగ్గిపోయాయి. వరుసగా మూడో రోజు లక్ష లోపే కొత్త కేసులు వచ్చాయి. ఐతే మరణాలు మాత్రం తొలిసారి 6వేలకు పైగా నమోదయ్యాయి. ఎందుకు ఇన్ని మరణాలు వచ్చాయి? వీరంతా ఒకే రోజు చనిపోయారా?

Top Stories