Home » photogallery » coronavirus-latest-news » INDIA REPORTS 91702 COVID19 CASES AND 3403 DEATHS IN LAST 24 HRS HERE IS THE TODAYS CORONA BULLETIN SK

India Corona Updates: కేసులు తగ్గినా.. భయపెడుతున్న మరణాలు.. నేటి కరోనా వివరాలు

India Corona Cases: భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. కొత్త కేసుల తగ్గడంతో పాటు రికవరీలు బాగా పెరిగాయి. వరుసగా నాలుగో రోజు లక్ష లోపు కేసులు నమోదయ్యాయి. ఐతే మరణాలు మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్నాయి.