India Corona Updates: భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇదీ.. తాజా బులెటిన్ వివరాలు

India Corona Updates: కరోనా థర్డ్ వేవ్ ముప్పు నుంచి భారత్ బయటపడినట్లే కనిపిస్తోంది. కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గింది. ప్రస్తుతం 10వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణిచారో ఇక్కడ తెలుసుకుందాం.