హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

India Corona Updates: ఒమిక్రాన్ విజృంభణ వేళ భారత్‌లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..తాజా బులెటిన్ ఇదే

India Corona Updates: ఒమిక్రాన్ విజృంభణ వేళ భారత్‌లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..తాజా బులెటిన్ ఇదే

India Corona Updates: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ టెన్షన్ నెలకొన్న వేళ.. భారత్‌లో మాత్రం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు 9వేల లోపే నమోదవుతున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి.? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.

Top Stories