Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS 83876 NEW COVID CASES AND 895 DEATHS IN LAST 24 HRS MKS

India Covid Update: కరోనా విలయం: ఒక్కరోజే 895 మరణాలు -కొత్త కేసులు లక్ష దిగువకు

భారత్ లో కరోనా మూడో వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. కొత్త కేసులు, పాజిటివిటీ రేటు దిగొచ్చాయి. కానీ రోజువారీ మరణాలు మాత్రం ఇప్పటికీ ఆందోళనకరంగానే కొనసాగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన వివరాలివి..