తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,47,65,976కి చేరింది. భారత్లో ఇప్పటి వరకు 3,42,08,926 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,78,759 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 78,291 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఐతే కొత్త కేసుల సంఖ్య గత కొంతకలంగా 27 లోపే నమోదవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)