Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS 7447 NEW COVID19 CASES 7886 RECOVERIES AND 391 DEATHS IN THE LAST 24 HOURS SK

India Corona Bulletin: ఇండియా కరోనా బులెటిన్.. కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే..

India Corona Bulletin: ఒకవైపు ఒమిక్రాన్ భయపెడుతున్నా.. మనదేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. ఒక్క కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లో తక్కువగానే కేసులు వస్తున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.