తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,33,194కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,41,71,471 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,77,158 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 84,565 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 569 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)