ఒమిక్రాన్ కేసులు, భారత్ లో ఒమిక్రాన్" width="1600" height="1600" /> కొత్త కేసులు, పాజిటివిటీ రేటు అదుపులోకి వస్తున్నప్పటికీ, కరోనా మరణాలు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 1217 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి దాకా చనిపోయివారి సంఖ్య 5,05,279కి పెరిగింది. తాజా మరణాల్లో 824 కేరళలో చోటుచేసుకున్నవే కావడం గమనార్హం.