Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS 6987 NEW COVID19 CASES 7091 RECOVERIES AND 162 DEATHS IN THE LAST 24 HOURS SK

India Corona Bulletin: 17 రాష్ట్రాలకు విస్తరించి ఒమిక్రాన్ వేరియెంట్.. కరోనా తాజా బులెటిన్ ఇదే

India Corona Bulletin: భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కుగానే ఉన్నప్పటికీ.. ఒమిక్రాన్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలకు ఒమిక్రాన్ విస్తరించింది. మరి ఇప్పటి వరకు ఎన్ని కేసులు వచ్చాయి.? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.