Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS 67597 NEW COVID CASES AND 1188 DEATHS IN LAST 24 HOURS ACTIVE CASES UNDER 1 MILLION MKS

India Covid Update: భారీగా కొవిడ్ మరణాలు -ఒక్కరోజే 1188 మంది బలి -కొత్తగా 67వేల కేసులు

దేశంలో కరోనా వైరస్ మూడో వేవ్ ఉధృతి నిదానిస్తోంది. కిందటిరోజు కంటే దాదాపు 20 శాతం తక్కువ కేసులు వచ్చాయి. కానీ కొవిడ్ మరణాలు మాత్రం అమాంతం పెరిగాయి. కేసులు తగ్గుతున్నా మరణాలు పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. కొవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాలివి..