Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS 44643 NEW COVID19 CASES 41096 RECOVERIES AND 464 DEATHS IN THE LAST 24 HOURS SK

India Corona Cases: భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని వచ్చాయంటే..

India Coronavirus cases: భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న కూడా ఎక్కువ కేసులు వచ్చాయి. 29 రోజుల గరిష్ఠానికి చేరుకున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ చూద్దాం.