India Corona updates: భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని వచ్చాయంటే..

India Corona updates: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్‌ పెరగడంతో కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మంది మరణించారు? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.