India Corona Cases: బాబోయ్.. మళ్లీ మొదలైందా.. భారత్‌లో ఇవాళ కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయో తెలిస్తే...

భారత్‌ను కరోనా మహమ్మారి మరోమారు కలవరపాటుకు గురిచేస్తోంది. సెకండ్ వేవ్‌తో ఊహించని విధంగా భారత్‌లో ఎందరినో బలి తీసుకున్న ఈ వైరస్ మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది. నిన్నటి, ఇవాల్టి కేసులను పోల్చి చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.