Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS 41195 NEW CASES AND 490 DEATHS IN THE LAST 24 HOURS ACROSS COUNTRY SK

India Corona Updates: భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. టీకాలు వేసుకున్నా పాజిటివ్

India Corona updates: భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజూ వారీ కేసులు 40వేలు దాటాయి. మరి గడిచిన 24 గంటల్లో భారత్‌లో ఎంత మందికి కరోనా నిర్ధారణ అయింది? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.