India Corona Updates: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. థర్డ్ వేవ్ మొదలైందా?

India Coronavirus updates: ప్రజల నిర్లక్ష్యం కారణంగా మన దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రికవరీల కంటే..కొత్త కేసుల సంఖ్య పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌కు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తాజాగా కేసులు పెరుతుండడం అందరినీ కలవరపెడుతోంది.