తెలంగాణ కరోనా కేసులు, తెలంగాణ తాజా కరోనా కేసులు, కరోనా కేసులు" width="1600" height="1600" /> ఆరోగ్య శాఖ వివరణ ప్రకారం, గడిచిన 24 గంటల్లో 19.35 లక్షల శాంపిళ్లను టెస్ట్ చేయగా, కొత్తగా 3,47,254 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 38.56కోట్లు దాటింది.