Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS 337704 NEW COVID CASES AND 488 DEATHS IN LAST 24 HRS ACTIVE CASES ABOVE 21 LAKH MKS

India Covid Update: భారీగా యాక్టివ్ కేసులు.. కొత్తగా 3.37లక్షల మందికి వైరస్, నిన్న 488 మంది మృతి

దేశంలో కరోనా వైరస్ మూడో వేవ్ స్థిరంగా కొనసాగుతోంది. కిందటి రోజుతో పోల్చుకుంటే కొత్త కేసులు, మరణాల సంఖ్య కొద్దిగా తగ్గింది. అయితే యాక్టివ్ కేసులు మాత్రం ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి. దేశంలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ వివరాలివి..