India Corona: కరోనా మరణ మృందంగం.. ఒక్కరోజే 2263 మంది మృతి.. కొత్త కేసులు ఎన్నంటే..

భారత్‌లో కరోనా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి మహోగ్రరూపం దాల్చింది. పేషెంట్లతో ఆస్పత్రులు.. శవాలతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. కరోనా కేసుల్లో మన దేశం అన్ని రికార్డులనూ బద్ధలు కొడుతోంది. మరి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు, మరణాల వివరాలను ఇక్కడ చూడండి.