Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS 27409 NEW COVID CASES AND 347 DEATHS IN LAST 24 HRS MKS

India Covid Update: అదుపులోకి వస్తోన్న కరోనా మహమ్మారి.. కొత్తగా 27వేల కేసులు, 347 మరణాలు

భారత్ లో కరోనా వైరస్ మూడో వేవ్ ఉధృతి దాదాపు తగ్గింది. కొత్త కేసులు రాక, మరణాల సంఖ్య భారీగా పడిపోయింది. రికవరీలు పెరగడంతో యాక్టివ్ కేసులూ అదుపులోకి వచ్చాయి. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం వెల్లడించిన వివరాలివి..