India Corona Updates: తగ్గుతున్న కరోనా కేసులు.. భయపెడుతున్న మరణాలు

India corona cases: భారత్‌లో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ కూడా తగ్గాయి. ఐతే మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజు మాత్రమే 4 వేలకు దిగువగా నమోదవగా.. ఇవాళ మళ్లీ 4వేలు దాటాయి. మరి నిన్న ఎన్ని కొత్త కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు? వివరాలు ఇక్కడ చూడండి.