ఒమిక్రాన్ కేసులు, భారత్ లో ఒమిక్రాన్" width="1600" height="1600" /> కొవిడ్ కొత్త కేసుల్లో మెజార్టీ సంఖ్య కర్ణాటకదే కావడం గమనార్హం. కర్ణాటకలో ఒక్కరోజే 46 వేల కొత్త కేసులు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, ఉన్నాయి. కేరళలో నిన్న ఒక్కరోజే 171 మంది చనిపోయారు.