India Corona Cases: ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త కరోనా కేసులు ఎన్నంటే..

భారత్‌లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో భారత్‌లో 25,404 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కోవిడ్-19 డైలీ బులిటెన్‌లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.