India Corona cases: భారత్లో కరోనా థర్డ్ వేవ్ మహోగ్రరూపం దాల్చింది. లక్షల్లో కొత్త కేసులు వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,47,417 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 84,825 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 380 మరణాలు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ కొత్త కేసులు ఏకంగా 27 శాతం ఎక్కువగా వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)