Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS 235532 NEW COVID 19 CASES AND 871 DEATSH IN LAST 24 HOURS MKS

India Covid Update: భారీగా కరోనా మరణాలు.. ఒక్కరోజే 871మంది బలి.. కొత్తగా 2.35లక్షల కేసులు

దేశంలో కరోనా వైరస్ మూడో వేవ్ ఉధృతి కాస్త నిదానించింది. కొత్త కేసులు కొద్దిగా తగ్గినా, మరణాలు మాత్రం భారీగా నమోదవుతున్నాయి. ఈ సీజన్ లోనే అత్యధికంగా ఒకే రోజు 871 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కొవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించిన వివరాలివి..