Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS 234281 NEW COVID CASES AND 893 DEATHS IN LAST 24 HRS OVER 75PC ADULTS FULLY VACCINATED NOW MKS

India Covid Update: కరోనా మృత్యు విలయం -ఒక్కరోజులో 893 మరణాలు -కొత్తగా 2.34లక్షల కేసులు

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మృత్యు విలయాన్ని కొనసాగిస్తోంది. వరుసగా రెండో రోజూ ఎనిమిది వందల పైచిలకు మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులు కొద్దిగా తగ్గినా, పాజిటివిటీ రేటు మళ్లీ స్వల్పంగా పెరిగింది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర హోం శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ వివరాలివి..