Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS 209918 NEW COVID CASES AND 959 DEATHS IN LAST 24 HRS ACTIVE CASES NOW 18 LACK MKS

India Covid Update: కరోనా మృత్యుహేల : ఒక్కరోజే 959 మరణాలు -కొత్తగా 2.09లక్షల కేసులు

భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు, యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నా, మరణాల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన వివరాలివి..