India Corona cases: భారత్లో కరోనా థర్డ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుడపుతోంది. రోజూవారీ కరోనా కేసులు 2 లక్షలకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,94,443 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 60,405 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 165 మరణాలు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ కొత్త కేసులు 15శాతం ఎక్కువగా వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)