Home » photogallery » coronavirus-latest-news » INDIA REPORTS 186364 NEW COVID19 CASES AND 3660 DEATHS IN LAST 24 HRS AS PER HEALTH MINISTRY SK

India Corona Cases: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తవి ఎన్నంటే..

Corona updates: ఇది నిజంగా శుభవార్తే. భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గడం కాస్త ఊరట కలిగిస్తోంది. మరి గురువారం ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.