Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS 16862 AND 19391 RECOVERIES AND 379 DEATHS IN LAST 24 HOURS AS PER UNION HEALTH MINISTRY SK

India corona updates: భారత్‌లో తగ్గిన కరోనా కేసులు.. కోవిడ్-19 తాజా బులెటిన్ ఇదే..

India covid-19 updates: భారత్‌లో కరోనా పరిస్థితి అదుపులోనే ఉంది. ఐతే కొత్త కేసులు ఒకరోజు తగ్గితే, మరో రోజు పెరుగుతున్నాయి. నిన్న కొత్త కేసులు పెరగగా.. ఇవాళ్టి బులెటిన్‌లో కాస్త తగ్గాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు? అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.