Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTS 15981 NEW COVID CASES AND 166 DEATHS IN LAST 24 HOURS AS PER UNION HEALTH MINISTRY SK

India corona updates: దసరా రోజున భారత్‌లో కరోనాతో ఎంత మంది మరణించారో తెలుసా?

India Corona updates: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండడంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. ఇది శుభపరిణామం. మరి దసరా రోజు మనదేశంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.