India Covid-19: భారత్‌లో భారీగా తగ్గిన కొత్త కేసులు.. కరోనా తాజా బులెటిన్ వివరాలు

India corona cases: భారత్‌లో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. థర్డ్ వేవ్ వస్తుందని గతంలో నిపుణులు హెచ్చరించినప్పటికీ.. ఇప్పుడైతే ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కొత్త కేసులతో పాటు మరణాలు తగ్గాయి. రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం.. మన దేశంలో ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయి. ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.