హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

India Corona Updates: భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇదీ.. కొత్త కేసులు ఎన్నంటే..

India Corona Updates: భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇదీ.. కొత్త కేసులు ఎన్నంటే..

India Corona Updates: ప్రస్తుతం మన దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. ఐతే కేరళలో కొత్త కేసులు పెరగడంతో పాటు మరణాలు ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మరి నిన్న ఎంత మందికి కరోనా వచ్చింది? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.

Top Stories