India Corona Updates: భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇదీ.. కొత్త కేసులు ఎన్నంటే...

India corona cases: భారత్‌లో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోంది. ఐత కొన్ని రాష్ట్రాల్లో మాత్రం టెస్ట్ పాజిటివిటీ రేటు కాస్త ఎక్కవగానే ఉంది. మరి గడిచిన 14 గంటల్లో ఎన్ని కరోనా కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు? అనే వివరాలను ఇక్కడ చూద్దాం.