హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

India Corona Updates: కరోనా తాజా బులెటిన్... కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే..

India Corona Updates: కరోనా తాజా బులెటిన్... కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే..

India Corona Cases: భారత్‌లో కరోనా తగ్గుముఖం పడుతోంది. అప్పుడప్పుడూ పెరిగినప్పటికీ.. కోవిడ్ వ్యాప్తి మాత్రం అదుపులోనే ఉంది. శీతాకాలం ప్రారంభమైనప్పటికీ కరోనా కేసుల్లో మాత్రం పెరుగుదల కనిపించడం లేదు. ఈ లెక్కల మనం కోవిడ్ నుంచి బయటపడినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Top Stories