Corona: భారత్‌లో మళ్లీ స్పీడ్ పెంచిన కరోనా మహమ్మారి.. రెండు నెలల తర్వాత మళ్లీ ఇన్ని కేసులొచ్చాయంటే..

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి మరోమారు ప్రభావం చూపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్‌లో థర్డ్ వేవ్ ముంచుకొచ్చే ముప్పు ఉందన్న ప్రచారం నేపథ్యంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు గుబులు రేపుతున్నాయి.