Home » photogallery » coronavirus-latest-news »

INDIA REPORTED 27176 FRESH COVID19 CASES TODAY AND 7 PER HIGHER THAN YESTERDAY SSR

Today Corona Cases: భారత్‌లో కరోనా కంగారు.. తగ్గుతున్నట్టే తగ్గి పెరుగుతున్న కేసులు.. ఇవాళ కొత్తగా..

భారత్‌లో నమోదవుతున్న రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్‌లో కరోనా కేసులు నిన్నటితో పోల్చుకుంటే నేడు స్వల్పంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో 27,176 కరోనా పాజిటివ్ కేసులు భారత్‌లో నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.