Home » photogallery » coronavirus-latest-news »

INDIA RECORDS 285914 NEW COVID CASES AND 665 DEATHS IN LAST 24 HRS TOTAL TALLY CROSSES 4 CRORE THIRD WAVE TALLY 50 LAKH MKS

India Covid Update: కరోనా విలయం: 4కోట్లు దాటిన కేసులు -కొత్తగా 2.8లక్షలు, 665 మరణాలు

భారత్ లో కరోనా వైరస్ మూడో వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. మరణాలు భారీగానే నమోదవుతున్నాయి. కొవిడ్ విలయం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4కోట్ల మార్కును దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెలువరించిన వివరాలివే..