Home » photogallery » coronavirus-latest-news »

INDIA RECORDS 282970 NEW COVID CASES AND 441 DEATHS IN LAST 24 HRS FULL DETAILS HERE MKS

India corona update: దేశంలో కరోనా ఉగ్రరూపం -కొత్తగా 2.8లక్షల కేసులు, 441 మరణాలు

చూస్తుండగానే దేశంలో కరోనా వైరస్ మూడో వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజువారీ కొత్త కేసులు భారీగా పెరిగాయి. కొవిడ్ వల్ల చనిపోతున్నవారి సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిని దాటేసింది. టెస్టులు పెంచాలని కేంద్రం ఆదేశించిన దరిమిలా రాబోయే రోజుల్లో కొత్త కేసుల సునామీ తప్పేలా లేదు. దేశంలో కొవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన వివరాలివి..