Home » photogallery » coronavirus-latest-news »

INDIA RECORDS 259K NEW CASES 358 DEATHS IN LAST 24HRS ONE YEARS FOR COVID VACCINATION 157CRORE TILL NOW MKS

India corona update : దేశంలో కరోనా విలయం : ఒక్కరోజులోనే 2.59లక్షల కేసులు, 358 మరణాలు

దేశంలో కరోనా వైరస్ విలయంలా వ్యాపిస్తోంది. రోజువారీ కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ లో గణాంకాలు షాకింగ్ గా ఉన్నాయి. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నేటితో ఏడాది మైలురాయిని దాటింది. పూర్తి వివరాలివి..