Home » photogallery » coronavirus-latest-news »

INDIA LOCKDOWN REGISTER FOR THESE 7 FREE ONLINE COURSES TO ENHANCE YOUR SKILLS SS

Free Courses: ఆన్‌లైన్‌లో ఈ 7 కోర్సులు ఉచితం... స్కిల్స్ పెంచుకోండిలా

Online Free Courses | కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? అయితే కొత్తగా ఏదైనా నేర్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఉచితంగా కోర్సులు అందించే సంస్థలు చాలా ఉన్నాయి. మరి మీరేం నేర్చుకోవచ్చో తెలుసుకోండి.