Mobile Apps: లాక్డౌన్లో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన 10 యాప్స్ ఇవే
Mobile Apps: లాక్డౌన్లో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన 10 యాప్స్ ఇవే
Top 10 Apps | భారతదేశంలో లాక్డౌన్ మార్చి చివరి వారంలో మొదలైంది. ఏప్రిల్ నెలంతా లాక్డౌన్ కొనసాగింది. మే నెలలోని కొన్ని సడలింపులు వచ్చాయి. మరి ఈ లాక్డౌన్ సమయంలో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన 10 యాప్స్ ఏవో తెలుసుకోండి.
1. లాక్డౌన్లో స్మార్ట్ఫోన్ వినియోగం బాగా పెరిగింది. గేమ్స్, వీడియో కాల్స్, డిజిటల్ పేమెంట్స్... ఇలా వేర్వేరు అవసరాలకు యాప్స్ డౌన్లోడ్ చేశారు. ఏప్రిల్లో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన యాప్స్ ఇవే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
2. Arogya Setu: ఆరోగ్య సేతు భారత ప్రభుత్వం రూపొందించిన కోవిడ్ 19 ట్రాకర్. ఏప్రిల్లో 20,397,715 డౌన్లోడ్స్. ఈ యాప్ తప్పనిసరిగా అందరూ ఉపయోగించాలని ప్రభుత్వం చెప్పడంతో డౌన్లోడ్స్ ఎక్కువగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)