ATM: ఏటీఎంకు వెళ్లకుండా ఇంటికే డబ్బులు తెప్పించుకోండి ఇలా...

Doorstep Cash Delivery Services | భారతదేశం 21 రోజుల లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. దీంతో బయటకు వెళ్లాలంటే కష్టం. మరి అప్పటివరకు అవసరాలు తీరేందుకు క్యాష్ ఉందా? ఏటీఎంలో కూడా డబ్బులు లేవా? బ్యాంకును సంప్రదించి డబ్బులు ఇంటికే తెప్పించుకోండి ఇలా.