ఒకవేళ ప్రపంచ దేశాల సమాఖ్య ద్వారా భారత్కు కేవలం 9.5 కోట్ల నుంచి 12.5 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు మాత్రమే అందుబాటులోకి వస్తే... అదనపు వ్యాక్సిన్ డోసులు సమకూర్చుకోవడానికి భారత్ దాదాపు 14 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అంచనాలపై భారత వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖలు స్పందించాల్సి ఉంది.(ప్రతీకాత్మక చిత్రం )