PM Narendra Modi: సునామీలా విరుచుకుపడుతున్న కరోనా.. కేంద్రం కీలక నిర్ణయం..

భారత్‌ కరోనా సెకండ్ వేవ్ సునామీలా విరుచుకుపడుతోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆక్సీజన్ కొరత, అత్యవసర మందుల కొరత యావత్ దేశాన్ని వేధిస్తోంది. మన దేశంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.