Kappa Variant: భారత్‌లో పెరుగుతున్న కప్పా వేరియంట్ కేసులు.. రాజస్థాన్‌లో 11 మందికి పాజిటివ్

Corona Kaapp Variant: మనదేశంలో కోవిడ్ కేసులు తగ్గుతున్న వేళ కొత్తగా కప్పా వేరియెంట్ కలవరపెడుతోంది. రోజు రోజుకూ ఈ వేరియెంట్ విస్తరిస్తోంది. ఇటీవల కొందరు కరోనా బాధితుల్లో కప్పా వేరియెంట్ బయటపడగా.. తాజాగా రాజస్థాన్‌లోనూ వెలుగులోకి వచ్చాయి.