హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

India Covid Updates : తగ్గిన కరోనా ఉధృతి.. కొత్తగా 12,751వేల కేసులు, 42 మరణాలు..

India Covid Updates : తగ్గిన కరోనా ఉధృతి.. కొత్తగా 12,751వేల కేసులు, 42 మరణాలు..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి భారీ ఊరట లభించినట్లయింది. కొత్త కేసుల ఉధృతి క్రమంగా తగ్గుతూ ఇవాళ మూడు వారాల కనిష్టానికి చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ నేడు (ఆగస్టు 9, మంగళవారం) వెల్లడించిన గణాంకాల వివరాలివే..

Top Stories