Corona Third Wave: ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ ముప్పు.. ఈ రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు

Corona Third Wave: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయ. ఆర్ ఫ్యాక్టర్ కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. థర్డ్ వేవ్‌ వ్యాప్తికి ఇదే సంకేతమన్నా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.